Alluri District: కాలం మారిన.. టెక్నాలజీ పెరిగిన కొన్ని ప్రాంతాలు మాత్రం అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. అభ్యుదయ సమాజంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచ స్థాయిని చేరురుతున్న ఈ కాలంలో కూడా కొన్ని గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీస వైద్య సదుపాయాలు లేక ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స క�