టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..2006లో వచ్చిన దేవదాసు సినిమాతో వెండి తెర పై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.అప్పటి స్టార్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రామ్‌కు ఎంట్రీతోనే సూపర్ హిట్ ను అందించింది.ఆ తర్వాత రామ్ జగడం, రెడీ, కందిరీగ, మస్కా, ఒంగోలు గిత్త, నేను శైలజ మరియు ఉన్నది ఒకటే జందగీ వంటి సినిమాలతో ఎనర్జిటిక్ హీరోగా మంచి ఫేం సంపాదించుకున్నాడు. పూరీ…