ఈ మధ్య టాలీవుడ్ లో పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలే ఎక్కువగా హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ఇక ఓటీటీలో కూడా చిన్న సినిమాల హవా కొనసాగుతుంది.. ఇప్పుడు ప్రతి వారం ఓటీటీలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల అవుతుంటాయి.. తాజాగా ‘బేబి’ సినిమాతో పాపులర్ అయిన విరాజ్ అశ్విన్ నటించిన జోరుగా హుషారుగా అనే సినిమా తాజాగా విడుదలై ఓ మాదిరి టాక్ ను అందుకుంది.. అనుప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో…