Home
Joshimath
Joshimath News
-
Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి.?
Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలింది. జోషిమఠ్ సమీపంలోని హతి పహాడ్ వెనక ఉన్న చాయీ గ్రామ సమీపంలో హెలికాప్టర్ కూలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఇంత వరకు దాని శకలాలు లభ్యం కాలేదు. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు మరణించినట్లే అని ప్రాథమికంగా భావిస్తున్నారు. స్థానిక యంత్రాంగం, రెస్క్యూ టీమ్లు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ట్రాన్స్… -
Joshimath Reconstruction Plan: రూ. 1658 కోట్ల జోషిమఠ్ పునరుద్ధరణ ప్రణాళికను ఆమోదించిన కేంద్రం
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ నగరం కుంగిపోయిన వార్త దేశంలో, ప్రపంచంలో సంచలనం సృష్టించింది. చాలా మంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు జోషిమఠ్లో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు జోషిమఠ్ నగరంలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. -
Joshimath: ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. జోషిమఠ్కు పెను ప్రమాదం
Joshimath: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉన్న జోషిమఠ్, భూమిలో పగుళ్లు వచ్చి భూమి కుంగిపోతున్న ఘటన కొన్నాళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అదే జోషిమత్ మరోసారి చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్లో కుండపోత వర్షాలు జోషిమఠ్లో నివసిస్తున్న ప్రజల ఇబ్బందులను మరింత పెంచాయి. -
New York is Sinking: న్యూయార్క్ కాలగర్భంలో కలిసిపోనుందా ?
New York is Sinking: ఉత్తరాఖండ్లోని జోషిమత్ ఒక్కటే కాదు..వేగంగా మునిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అనేక నగరాలు ఉన్నాయి. ఇవి మానవ 'అకృత్యాల' భారాన్ని ఎదుర్కొంటున్నాయి. -
Joshimath disaster: హోటళ్లు ఖాళీ చేయండి.. జోషిమఠ్ విపత్తు బాధితులకు యజమానుల అల్టిమేటం
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ను ఉపద్రవం తాకి దాదాపు మూడు నెలలైంది. అయితే విపత్తు బాధిత ప్రజల బాధలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. జోషిమఠ్ బాధితులు తమ హోటళ్లు ఖాళీ చేయాలని యజమానులు అల్టిమేటం జారీ చేశారు. -
Snow Fall At Badrinath: బద్రినాథ్ ని ముంచేసిన మంచు.. జనం ఇబ్బందులు
Snow Fall in Badinath and Joshimath -
Joshimath : శరవేగంగా కుంగుతున్న జోషిమఠ్.. షాక్ పుట్టిస్తున్న ఛాయా చిత్రాలు
Joshimath : ప్రముఖ పర్యాటక కేంద్రం జోషిమఠ్ శరవేగంగా కుంగిపోతుంది. తాజాగా డిసెంబర్ 27 - జనవరి 8 మధ్య పట్టణం 5.4 సెం.మీ. మేరకు కుంగినట్లు ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉపగ్రహ చాయా చిత్రాలను విడుదల చేసింది. -
Joshimath sinking: ప్రమాదం అంచున హిమాలయ పట్టణాలు.. ప్రతీ ఏడాది 2.5 అంగుళాల మేర భూమిలోకి..
Joshimath, Neighbouring Areas Sink By 2.5 Inch Every Year: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ పట్టణం కుంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. హిమాలయ పర్వతాల్లో ఉండే ఈ పట్టణంలో దాదాపుగా 700కు పైగా ఇళ్లు, భవనాలు నెలలోకి కూరుకుపోవడంతో పాటు బీటలువారుతున్నారు. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రమాదకరంగా ఉన్న భవనాలను కూల్చేవేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ షాకింగ్ న్యూస్ అందర్నీ కలవరపెడుతోంది. జోషిమఠ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉండే పట్టణాలు,… -
Joshimath Sinking: జోషిమఠ్లో కూల్చివేతలు ప్రారంభించిన ప్రభుత్వం.
Joshimath Sinking: ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణం కుంగిపోతోంది. ఇప్పటికే 600కు పైగా ఇళ్లకు బీటలు వారాయి. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే జోషిమఠ్ పట్టణం కుంగిపోవడంపై కేంద్ర ప్రభుత్వం కూడా సమావేశం అయింది. ప్రధాని నరేంద్రమోదీ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రమాదం అంచున ఉన్న ఇళ్లను కూల్చివేస్తోంది ప్రభుత్వం. మంగళవారం నుంచి కూల్చివేతను ప్రారంభించింది. జోషిమఠ్ పట్టణాన్ని మూడు భాగాలుగా విభజించింది. డేంజర్, బఫర్, పూర్తిగా… -
Joshimath Sinking: కుంగిపోతున్న జోషిమఠ్ పట్టణం.. పీఎంఓ అత్యవసర సమావేశం
Joshimath Sinking: ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణం కుంగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. శనివారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జోషిమఠ్ లో పర్యటించారు. ప్రమాదం అంచున ఉన్న ఇళ్లలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే 500 పైగా ఇళ్లు, పలు రోడ్లు బీటలువారాయి. ఇదిలా ఉంటే జోషిమఠ్ సంక్షోభంపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉత్తరాఖండ్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు హాజరుకానున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!