Joshimath sinking: ప్రమాదం అంచున హిమాలయ పట్టణాలు.. ప్రతీ ఏడాది 2.5 అంగుళాల మేర భూమిలోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joshimath, Neighbouring Areas Sink By 2.5 Inch Every Year: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ పట్టణం కుంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. హిమాలయ పర్వతాల్లో ఉండే ఈ పట్టణంలో దాదాపుగా 700కు పైగా ఇళ్లు, భవనాలు నెలలోకి కూరుకుపోవడంతో పాటు బీటలువారుతున్నారు. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రమాదకరంగా ఉన్న భవనాలను కూల్చేవేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ షాకింగ్ న్యూస్ అందర్నీ కలవరపెడుతోంది. జోషిమఠ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉండే పట్టణాలు, గ్రామాలు ప్రతీ సంవత్సరం 2.5 అంగుళాల మేర నెలలోకి కూరుకుపోతున్నట్లు తేలింది. డెహ్రాడూన్ నగరానికి చెందిన ఓ ఇన్‌స్టిట్యూట్ ఈ ప్రాంతంలోని ఉపగ్రహ డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించింది.
Read Also: Team India: ఆఖరి ఓవర్‌లో హైడ్రామా.. క్రీడా స్ఫూర్తి చాటుకున్న రోహిత్
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
హిమాలయ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఆ ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాలకు ప్రతిబంధకంగా మారింది. భూఅంతర్భాగంలో ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, యూరేషియా టెక్టానిక్ ప్లేట్ ను ఉత్తరం వైపుగా తోస్తోంది. ప్రతీ ఏడాది సెంటీమీటర్ ముందుకు జరుగుతోంది. ఈ పరిస్థితి జోషిమఠ్ పట్టణానికి మాత్రమే పరిమితం కాలేదని.. 90 కిలోమీటర్ల దిగువన ఉన్న మరో పట్టణంలో కూడా పగుళ్లు ఏర్పడుతున్నాయని తేలింది. కర్ణప్రయాగ్, బహుగుణ నగర్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రస్తుత జోషిమఠ్ ప్రాంతంలో ప్రమాదం అంచున భవనాలను బుల్డోజర్ల సాయంతో అధికారులు కూల్చివేస్తున్నారు. జూలై 2020 నుండి మార్చి 2022 వరకు సేకరించిన ఉపగ్రహ చిత్రాలు మొత్తం ప్రాంతం నెమ్మదిగా కూరుకుపోతున్నట్లు వెల్లడైంది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!