Home
Jos Buttler
Jos Buttler News
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
Top 10 Bowlers Of 21st Century: 21వ శతాబ్దంలో అత్యుత్తమ బౌలర్లు ఎవరు?.. ఈ ప్రశ్నకు ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్, మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తమదైన శైలిలో సమాధానమిచ్చారు. వీరిద్దరూ కలిసి నిర్వహిస్తున్న ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌లో ఈ శతాబ్దపు టాప్-10 బౌలర్ల జాబితాను ఎంపిక చేశారు. ఈ జాబితాలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మూడో స్థానం దక్కింది. ఆస్ట్రేలియా దిగ్గజం… -
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
Jos Buttler: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్.. మరోసారి తన బ్యాటింగ్ సత్తా చాటిన బట్లర్.. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత మాజీ… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్స్‌లు, ఫోర్లు కొడితే సరిపోతుందా..? ‘అతడిని తప్పించండి’..
దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని నియమించడంపై దేశవాళీ దిగ్గజ ఆటగాడు ప్రియాంక్ పాంచల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో 15 ఏళ్ల వైభవ్‌కు కీలక బాధ్యత అప్పగించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్న కొద్ది రోజులకే అతనికి ఈ పదవి దక్కింది. యువ ఆటగాడిని నాయకత్వ… -
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Jos Buttler: టీ20 క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 'ది హండ్రెడ్' టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (14,803 పరుగులు) రికార్డును అధిగమించి, టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు రికార్డు సాధించడానికి 22 పరుగులు అవసరం కాగా,… -
Rohit Sharma: బట్లర్ కోరిక తీర్చిన రోహిత్ శర్మ.. ప్రత్యేక సందేశంతో హిట్ మ్యాన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే..
ఇంగ్లాండ్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో టీమిండియా కెప్టెన్, ‘హిట్‌మాన్’ రోహిత్ శర్మ మూడో వన్డేలో 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 రన్స్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. లార్డ్స్‌లో వన్డే సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా ఆయన నిలిచారు. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు తన సంతకంతో కూడిన జెర్సీని బహుమతిగా ఇచ్చారు. ఈ జెర్సీని సాధించడానికి తాను పడిన… -
ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్‌ను కోల్పోయిన భారత్!
ICC T20 Ranking: అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ కాలంగా సాగుతున్న టీమిండియా ఆధిపత్యానికి తెరపడింది. ఏకంగా 1,605 రోజుల పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో రారాజుగా వెలిగిన భారత జట్టు, ఆ నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో, ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలవడంతో భారత్ తన టాప్ ర్యాంక్‌ను ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాల్సి వచ్చింది. శనివారం సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సామ్ కరన్, ఆదిల్… -
IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్‌కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 1 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ హై-వోల్టేజ్ సిరీస్ నేపథ్యంలో, భారత్-ఇంగ్లాండ్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బ్యాటర్ల వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రత్యేకమైన జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఉండగా, భారత్ నుండి ముగ్గురు స్టార్ ప్లేయర్లు చోటు దక్కించుకోవడం విశేషం. ఈ జాబితాలో ఇంగ్లాండ్ సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్… -
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
Jos Buttler Reveals IPL Final Surprise: ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఓటమి వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ వెల్లడించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన తుది పోరులో తన బ్యాటింగ్ స్థానాన్ని చివరి నిమిషంలో మార్చిన విషయాన్ని తాజాగా బట్లర్ తెలిపాడు. కోచ్ ఆశిష్ నెహ్రా నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. తాను హెల్మెట్ ధరించి క్రీజ్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. కోచ్… -
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
IPL Most Centuries List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటేనే బ్యాటర్లకు స్వర్గధామంగా భావిస్తారు. ప్రతి సీజన్లో భారీ స్కోర్లు, సిక్సర్ల వర్షం, అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు అభిమానులను అలరిస్తుంటాయి. అయితే ఐపీఎల్ లాంటి పోటీతో కూడిన టోర్నీలో సెంచరీ చేయడం మాత్రం చాలా పెద్ద విషయం. ఒత్తిడిని తట్టుకుని భారీ ఇన్నింగ్స్ ఆడగలిగిన కొద్దిమంది బ్యాటర్లు మాత్రమే ఈ ఘనతను పదేపదే అందుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో భారత,… -
GTvsLSG: గిల్ క్లాస్.. బట్లర్ మాస్.. లక్నోను చిత్తు చేసిన గుజరాత్ ఓపెనర్లు..
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంతో కనిపిస్తున్న గుజరాత్, లక్నో నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్న ఈ పోరులో గుజరాత్ ఓపెనర్లు లక్నో బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి, తమ జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించారు. Pakistan: యుద్ధంలోకి పాకిస్తాన్..…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!