పాన్ ఇండియా మూవీ “పుష్ప” నుంచి నిన్న “దాక్కో దాక్కో మేకా” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి 5 భాషలలో విడుదలైంది. విశాల్ దడ్లాని (హిందీ), విజయ్ ప్రకాష్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాళ్ (తమిళ్) ఐదు వెర్షన్లలో పాడారు. అల్లు అర్జున్ కఠినమైన లుక్, మినిమలిస్టిక్ డ్యాన్స్ కదలికలు ఈ పాటలో హైలైట్. ఐకాన్ స్టార్ సాధారణంగా…