Jagga Reddy: పార్టీలో చేరాలనుకునే వారు ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి అనుమతితోనే చేరికలు ఉంటాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Jagga Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్లు నేడు, రేపు గాంధీ భవన్ కు రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పార్టీ చేరికల కమిటీ సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక కారణాల వల్ల పార్టీ వీడి పోయిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేశారు.