ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ చాలా తప్పిదాలు చేసింది. బ్యాటింగ్ విభాగమైతే పూర్తిగా విఫలమైంది. పుజారా, రిషభ్ పంత్ పుణ్యమా అని.. కాస్తో కూస్తో స్కోరు వచ్చింది. మిగిలిన వాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. ఇక ఫీల్డింగ్‌లోనూ అదే రిపీట్ అయ్యింది. సరైన పొజిషన్‌లో ఫీల్డర్స్ పెట్టకపోవడం, మిస్ ఫీల్డ్స్ చేయడం మైనస్ పాయింట్స్. హనుమ విహారి అయితే అత్యంత కీలకమైన క్యాచ్‌ని మిస్ చేయడం, ఈ మ్యాచ్‌కే పెద్ద…
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, జానీ బెయిర్‌స్టో మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే! అప్పటివరకూ ఆచితూచి ఆడిన బెయిర్‌స్టో.. కోహ్లీ స్లెడ్జింగ్ చేసిన తర్వాత చెలరేగిపోయాడు. భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. టీ20ని తలపించాడని చెప్పుకోవచ్చు. దీంతో, కోహ్లీ అతడి జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండేదేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని టీమిండియా మాజీ బ్యాట్స్మన్ వసీం జాఫర్ వ్యక్తపరిచాడు. ఉద్దేశపూర్వకంగా ఎదుటి వ్యక్తుల్ని…