Son Spreads AIDS Rumour to Evict Mother in Jogulamba Gadwal: నేటి సమాజంలో రోజురోజుకూ దుర్మార్గాలు పెరిగిపోతున్నారు. ఆస్తి కోసం కొందరు దుర్మార్గులు ఎంతకైనా తెగిస్తున్నారు. నవమాసాలు మోసిన కన్న తల్లినే కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయితే తాజాగా మరో నీచమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి మొత్తం రాయించుకున్నాక.. కన్న తల్లికి ఎయిడ్స్ ఉందని కొడుకే పుకార్లు పుట్టించి ఇంట్లో నుంచి గెంటేశాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే…
జోగులాంబ గద్వాల జిల్లా నల్లకుంటలో మహమూద్ అబ్దుల్లా, మహబూబ్ బి నివాసం ఉంటున్నారు. అయితే ఆమెకు మరొక వ్యక్తి రఫీతో పరిచయం ఏర్పడింది. ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో మరొక వ్యక్తి ఎంట్రీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆవ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుకుంది.