Most Centuries in Test Cricket: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంకతో రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన రూట్.. 34 సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో శతకాల సంఖ్యలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ (33)ను అధిగమించాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో 10వ స్థ�