MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ హెడ్, లలిత్ మోదీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ పాత అపాయింట్‌మెంట్ లెటర్‌ను షేర్ చేశారు. లేఖ ప్రకారం, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌కు జూలై 2012లో వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు. 11ఏళ్ల క్రితం అతడి జాబ్ అపాయింట్‌మెంట్ లెటర్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో…
Cockroach: ఏంటి హెడ్డింగ్ చూడగానే బొద్దింక ఒకరి జీవితాన్ని నాశనం చేయగలదా? అనే ప్రశ్న మీ మదిలో మెదులుతుంది కదూ.. అవును అది నిజమే. ఒక మహిళ మంచి ఉద్యోగం చేతినిండా డబ్బులతో ఎంతో ఆనందంతో తన జీవితాన్ని గడుపుతోంది.
అవినీతి లేని చోటు లేదు. ప్రభుత్వ ఆఫీసుల నుంచి మొదలుకొని ప్రైవేటు సంస్థల వరకు ఎక్కడ చూసిన అవినీతి జరుగుతూనే ఉంది. అయితే ప్రైవేటు సంస్థల్లో కొంత తక్కువగా ఉంటుందనేది వాస్తవం.
Part Time Jobs: సులువుగా డబ్బు సంపాదించడం ఎలా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. జీతాలు సరిపోక ఎక్కువ శాతం యువత పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు పార్ట్ టైమ్ జాబ్ చేయడం మంచిదని గృహిణులు కూడా ఆన్ లైన్ లో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు.
Pramod Muthalik: లవ్ జిహాద్‌ను ఎదుర్కోవడానికి ముస్లిం యువతులను ట్రాప్ చేయాలని శ్రీరామ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ హిందూ యువకులను కోరారు. శ్రీరామ సేన నుంచి యువతకు రక్షణ కల్పిస్తామని ముతాలిక్ హామీ ఇచ్చారు.