Manchu Manoj: మంచు కుటుంబంలో అంతో ఇంతో ట్రోల్ కు గురికాని హీరో అంటే మంచు మనోజ్ అని చెప్పొచ్చు. అభిమానులకు చాలా దగ్గరైన హీరోగా మనోజ్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అనవసరంగా మాట్లాడడు.. స్నేహానికి ప్రాణం ఇస్తాడు అని అభిమానులు మనోజ్ గురించి చెప్పుకొస్తారు.