ప్రస్తుత రోజుల్లో ఫోనే కాదు.. మొబైల్ నెంబర్స్ కూడా కీలకంగా మారాయి. మొబైల్ నంబర్లు కాల్స్ చేయడానికి లేదా ఇంటర్నెట్‌ను ఉపయోగించడానికే పరిమితం కాలేదు. వివిధ బ్యాంకింగ్, UPI, సోషల్ మీడియా యాప్‌లలోకి లాగిన్ అవ్వడానికి మొబైల్ నెంబర్స్ ను యూజ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, నంబర్ డియాక్టివేట్ అయితే, అది పెద్ద సమస్యకు కారణమవుతుంది. కానీ ఈ సమస్యను కేవలం 44 రూపాయలతో పరిష్కరించగలిగితే? Also Read:Moon Events 2026 : ఖగోళ ప్రేమికులకు పండగే..…