ప్రముఖ టెలికాం సంస్థ జియో తన యూజర్ల కోసం అదిరిపోయే ప్లాన్స్ ను అందిస్తోంది. మీరు జియో యూజర్లు అయితే ఉచితంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ పొందొచ్చు. టెలికాం దిగ్గజం జియో తన ప్లాన్‌లతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తోంది. మీరు చేయాల్సిందల్లా రీఛార్జ్ చేస్తే, మీకు ఉచిత అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లు లభిస్తాయి. అయితే, అమెజాన్ ప్రైమ్ లేని ప్లాన్‌లలో నెట్‌ఫ్లిక్స్ అందుబాటులో ఉంటే, మీరు ఒకే ప్లాన్‌లో ఒక…