రిలయన్స్ జియో తన యూజర్లకు అద్భుతమైన ప్లాన్స్ ను అందిస్తోంది. తక్కువ ధరలోనే ఎక్కువ బెనిఫిట్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. రూ.30 కంటే తక్కువ ధరకు జియో అద్భుతమైన ప్లాన్స్ అందిస్తోంది. జియో రూ.30 లోపు మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ బడ్జెట్‌లో రూ.11, రూ.19, రూ.29 ప్లాన్‌లు ఉన్నాయి. ఈ మూడు డేటా వోచర్‌లు, వీటిని మీ యాక్టివ్ ప్లాన్‌తో ఉపయోగించుకోవచ్చు. Also Read: Rajnath Singh: ‘‘వైట్ కాలర్ టెర్రరిజం’’పై రక్షణ మంత్రి…