Reliance Jio: అన్ని ఉచితమంటా టెలికం రంగంలో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. ఈ మధ్య తమ వినియోగదారులకు వరుసగా షాక్‌లు ఇస్తూ వస్తుంది.. ఇప్పుడు మరో బిగ్ షాక్ ఇచ్చింది.. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అతితక్కువ ధరకే అందుబాటులో ఉన్న ప్లాన్‌ను మాయం చేసింది.. మీరు జియో వినియోగదారు అయితే, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ దాని సరసమైన ప్లాన్‌ల ధరలను గతంలో రూ. 199కి పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు దానిని రూ. 299కి పెంచేసింది..…