టెలికాం రంగంలో సంచలనాలకు తెరలేపిన రిలయన్స్ జియో అప్పుడే 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఉచిత సిమ్, ఉచిత డాటా ఆఫర్లతో అడుగుపెట్టి కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. జియో ఇటీవల 50 కోట్ల వినియోగదారుల సంఖ్యను తాకింది. జియో 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, కంపెనీ యూజర్ల కోసం బంపరాఫర్లను ప్రకటించింది. అందరికీ 3 రోజుల పాటు ఉచిత అపరిమిత డేటా.. జియో ఒక నెల రీఛార్జ్‌ను కూడా ఉచితంగా…