దీపావళి ముగిసింది.. ఇక, తన వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధం అయ్యాయి టెలికం సంస్థలు.. రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లపై ప్రత్యేక దీపావళి ఆఫర్‌లను ప్రారంభించాయి. అయితే, ఆ ఆఫర్ పరిమిత కాలానికి అందుబాటులో ఉండేవే.. అన్‌లిమిటెడ్ కాల్స్, అదనపు డేటా మ�