మిల్కీ బ్యూటీ అయిన తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు.సౌత్ ఫిలిం ఇండస్ట్రీ తో పాటు నార్త్ లో కూడా అనేక సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను పొందింది. నటన పరంగా మాత్రమే కాదు డాన్స్ పరంగా కూడా తమన్నా విపరీతమై న పాపులారిటీ ని సంపాదించుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు లో వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు కూడా చేసింది.ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్,,పవన్ కళ్యాణ్ మరియు…