Jigarthanda Double X Telugu Version teaser: దర్శక నిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ నిర్మిస్తోన్న ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హై యాక్షన్