తెలుగు సీనియర్ హీరో వెంకటేష్ గురించి అందరికీ తెలుసు.. ఫ్యామిలీ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.. వెంకీ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు అంటే జనాలు ఆయన సినిమాలను ఎంతగా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వెంకటేష్ తాజాగా ‘జిగర్తాండ డబల్ ఎక్స్తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, SJ సూర్య మెయిన్ లీడ్స్ లో గతంలో వచ్చిన జిగర్తాండ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన జిగర్తాండ డబల్ ఎక్స్…