ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఆదివారం అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే.. గత కొన్నేళ్లు గా వార్తల్లో నిలుస్తున్నారు మాస్టర్.. తాను ఎంతో మందిని మాస్టర్స్ గా చేశారు.. ఈయన స్టార్ హీరోల అందరిచేత కాలు కదిపించాడు.. దాదాపు 1500 లకు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్ పనిచేసిన ఘనత మాస్టర్ సొంతం.. ఆయన మరణ వార్త విని చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారని…