Cinematic Bank Robbery: వీళ్లు మామూలు దోపిడి చేయలేదు అయ్యా.. నిజంగా సినిమా లెవల్ దోపిడి చేశారు. ఇంతకీ ఈ దొంగల ముఠా ఎక్కడ దోచుకున్నారని అనుకుంటున్నారు.. సోమవారం జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్ జిల్లా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధుపూర్‌లోని HDFC బ్యాంకు కన్నం వేశారు. ఈ దొంగలు బ్యాంకులో ఏకంగా రూ. 2 కోట్ల వరకు దోచుకున్నట్లు సమాచారం. తుపాకీలతో బెరించి.. అడ్డుకున్న వాళ్లపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతో ఉడాయించారు. READ…
Dumka Gangrape Case : జార్ఖండ్‌లోని దుమ్కాలోని హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం (మార్చి 1) అర్థరాత్రి స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ విషయమై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు దుమ్కా ఎస్పీ తెలిపారు.
Jharkhand : ఒక చెట్టు 100 మంది కొడుకులతో సమానమని పెద్దలు చెబుతుంటారు. అయితే జార్ఖండ్‌లో చెట్టు కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు.
Bluetooth: స్నేహానికి సంబంధించిన ఎన్నో కథలు మనం వింటూ ఉంటాం, చూసి ఉంటాం. నిజమైన స్నేహితుడు తన స్నేహితుడు ఆపదలో ఉంటే సాయం చేసేందుకు ముందుంటాడు. కొంతమంది స్నేహితులు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడరు.