తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ’ సినిమాను అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు గౌతమ్ తిన్ననూరి. హిందీలో ఈ సినిమాను అల్లుఎంటర్ టైన్ మెంట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కలసి నిర్మిస్తున్నాయి. షాహిద్ కపూర్ హీరోగా మృణాలిని రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు…