ప్రపంచ సినిమా చరిత్ర లో ‘ది టెన్ కమాండ్మెంట్స్’కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అది ఒక విజువల్ వండర్. ఎర్ర సముద్రం ను రెండుగా చీల్చిన మోషే కథ ఇప్పటికీ కన్నులపండగే. దేవుని పై నమ్మకం ఉంచి మోషే చేసిన ఈ అద్భుతం ఇప్పుడు మరో సారి వెండితెర మీద నూతన సంవత్సర కానుకగా రానుంది. 1956లో సెసిల్ బి డెమిల్లే 220 ని�