Cheteshwar Pujara: టీమిండియా మాజీ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పుజారా బావమరిది జీత్ పబారి ఈ రోజు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. గత ఏడాది నవంబర్ 26న పబారిపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా ఏడాది తర్వాత జీత్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారతదేశం, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో పుజారా వ్యాఖ్యానిస్తుండగా…