హాట్ హీరోయిన్ తమన్నా భాటియా సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది .నిత్యం తన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన హాట్ ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఈ భామ.గత కొన్నాళ్లుగా తమన్నా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన విషయం తెలిసిందే. ‘హ్యాపీడేస్’ సినిమాతో మొదలైన తన సినీ ప్రయాణం ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతోంది. కొద్దికాలంగా ఈ ముద్దుగుమ్మకు హిట్స్ లేక కొంత ఇబ్బంది…