Home
Jd Vance
Jd Vance News
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
JD Vance:ఫ్రాన్స్‌లో జరుగుతున్న హింసాత్మక అల్లర్లు, నిరసనలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. వెస్ట్రన్ దేశాల వలసలు, వైవిధ్య విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. వైవిధ్యం, కరుణ పేరుతో ఇతర ప్రాంతాల నుంచి ప్రజల్ని తమ దేశాల్లోకి తీసుకువచ్చిన పాశ్చాత్య దేశాల ఉదారవాదులు.. వారు సమాజంతో కలిసిపోతున్నారా అనే విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. సోషల్ మీడియాలో వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో ఆయన ఫ్రాన్స్ పరిణామాలను ప్రస్తావించారు. ఈ పరిస్థితులు వస్తాయని ముందే హెచ్చరించినప్పటికీ, ఉదారవాదులు… -
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ఉషా వాన్స్.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్య. అంతేకాదు అమెరికా సెకండ్ లేడీ. అంత గుర్తింపు కలిగిన మహిళ. ఎంతో సెక్యూరిటీ మధ్య ఉంటారు. అలాంటిది ఆమెకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నవజాత శిశువు అలెక్ను బేబీ క్యారియర్‌లో ఎత్తుకుని హెలికాప్టర్ మెట్లు దిగుతుండగా ఒక్కసారిగా కాలుజారి పడబోయారు. -
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
PM Modi JD Vance phone call: భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఫోన్లో మాట్లాడారు. భారత్-అమెరికా మధ్య ఉన్న సమగ్ర గ్లోబల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్‌కు ఇటీవల కుమారుడు జన్మించినందుకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. వాన్స్ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మోడీ ఏం చెప్పారు? ఫోన్ సంభాషణ… -
JD Vance-Iran: జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చల నేపథ్యంలో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్యంగా హెచ్చరిక పంపిందని ఓ నివేదిక వెల్లడించింది. -
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
Donald Trump: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. ఒకవేళ వాషింగ్టన్ సైనిక చర్యకు దిగాల్సి వస్తే గనుక ఇకపై ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనే దేశమే ఉనికిలో ఉండదు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ లక్ష్యాలపై అమెరికా వరుసగా రెండో రోజు కూడా వైమానిక దాడులు నిర్వహించిన అనంతరం ట్రంప్ శనివారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్… -
JD Vance: స్విట్జర్లాండ్‌లో జేడీ వాన్స్‌కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ఇరాన్-అమెరికా శాంతి చర్చల సందర్భంగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఘోర అవమానం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ బృందం కనీసం పట్టించుకోలేదని తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో కరచాలనం చేశారు గానీ.. -
JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
JD Vance: అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు అని, వారిలో ఒకరు భారతీయురాలైన తన భార్య ఉషా, రెండో వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అని అన్నారు. గత మూడు నెలల్లో అసిమ్ మునీర్‌తోనే ఎక్కువ మాట్లాడానని చెప్పారు. మునీర్ అమెరికాకు మంచి మిత్రుడని, మంచి దౌత్యవేత్త అని వాన్స్ కొనియాడారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు కౌంటర్… -
Donald Trump: “తీవ్రమైన దాడి చేస్తాం”.. చర్చల వేళ ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
Donald Trump: స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఒక వైపు కొనసాగుతుంటే, మరోవైపు ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. లెబనాన్‌లో ఇరాన్ ప్రాక్సీ హిజ్బుల్లాను వెంటనే ఆపాలని, లేదంటే గత వారం చేసినట్లే, ఈ సారి మరింత తీవ్రంగా ఇరాన్‌ను దెబ్బతీస్తామని హెచ్చరించారు. చర్చలు విఫలమైతే ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తామని, హార్ముజ్‌ను ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన ఈ పోస్ట్ చేశారు. ప్రాంతీయ… -
Pakistan: పాకిస్తాన్ పరువు తీసిన అమెరికా ఉపాధ్యక్షుడు..
Pakistan: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ) విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చాయి. ఎంఓయూ వివరాలు ఆలస్యంగా విడుదల కావడంపై మాట్లాడుతూ.. పాకిస్తాన్, ఖతార్ దేశాల్లో అమెరికా తరహా పత్రికా స్వేచ్చ లేదని అన్నారు. ‘ఇంట్రెస్టింగ్ టైమ్స్ విత్ రాస్ డౌథట్’ పోడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన.. అమెరికా-ఇరాన్ ఒప్పందం పూర్తి వివరాలను వెంటనే విడుదల చేయాలని అనుకున్నామని, అయితే, మధ్యవర్తిత్వం చేస్తున్నా… -
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మొదటి సారి తన తల్లికి ఉషాను పరిచయం చేసినప్పుడు ఆమె అడిగిన ప్రశ్నను పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు.
తాజావార్తలు
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
-
Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!