విశాఖ రుషికొండ హరిత రిసార్ట్స్ ను సందర్శించారు సీబీఐ మాజీ జేడీ వీవీ.లక్ష్మీనారాయణ. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలి అంటే అది కేవలం పర్యాటకం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా విశాఖ లో రుషికొండ ప్రాంతం టూరిజం హబ్ గా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతానికి ఇక్కడినుంచే కాదు ప్రక్క రాష్ట్రాలు నుంచే కాకుండా వి�