Earbud Burst: రాజస్థాన్‌కు చెందిన ఒక విద్యార్థిని చెవిలో ఇయర్‌బడ్ పేలిపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ ఆడియో బ్రాండ్ జేబీఎల్‌కు చెందిన ఇయర్‌బడ్ తన చెవిలోనే పేలిందని ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత వైర్‌లెస్ డివైజ్‌ల భద్రతపై అనేక కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.