JBL Cinema SB560: ఇంట్లోనే థియేటర్ స్థాయి సౌండ్ కోరుకునే వినియోగదారుల కోసం JBL కంపెనీకి చెందిన Cinema SB560 Dolby Audio Soundbar బెస్ట్ ఆప్షన్ గా చూడవచ్చు. హోం థియేటర్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే సౌండ్ సిస్టమ్‌గా ఇది నిలుస్తోంది. ఈ సౌండ్ బార్ ఏకంగా 250W భారీ ఆడియో అవుట్‌పుట్‌తో పాటు వైర్‌లెస్ సబ్‌వూఫర్‌ను కలిగి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటితోపాటు 3.1 చానల్ సెటప్, క్లియర్ వాయిస్ క్లారిటీ…