Puri – Sethupathi : డైరెక్టర్ పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబోలో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చార్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి విజయ్ సేతుపతి రాలేదు. పూరీ జగన్నాథ్, చార్మీలు హాజరయ్యారు. మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై నుంచే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.…