Jayasudha: ఇప్పుడంటే రకరకాల బిజినెస్ లు వచ్చాయి కాబట్టి.. అందులో సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ, అప్పట్లో సెలబ్రిటీలు డబ్బులు ఉంటే స్థలాలు, పొలాలు కొనేవారు. అలా చెన్నైలో శోభన్ బాబు కొన్న స్థలాలు ఇప్పుడు ఎన్నో కోట్లు విలువ చేస్తున్నాయి. ఇక అలా అప్పటిల్ప్ చెన్నైలో ఆస్తులు కొన్నవారిలో జయసుధ ఒకరు.