అక్కినేని యంగ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య, ‘తండేల్’ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇక వ్యాక్తిగత విషయానికి వస్తే నటి శోభిత ని పెళ్లి చేసుకుని, తమ వైవాహిక జీవితంలో హ్యాపీ గా ఉన్నాడు చై. డిసెంబర్ ఆయన తాత, సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వర రావు స్థాపించిన కుటుంబ వారసత్వ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ జరిగింది. దీంతో మొత్తానికి చైతన్య ఒక ఇంటివాడయ్యాడు. కానీ చాలా మందిలో..…