Rampur Court issued seventh arrest warrant against Jaya Prada: మాజీ ఎంపీ, నటి జయప్రదను వెంటనే అరెస్టు చేయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్ రాంపూర్‌లోని ప్రజాప్రతినిధుల (ఎంపీ/ఎమ్మెల్యే) కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జయప్రదను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ఈనెల 27న హాజరు పరచాలని రాంపూర్ పోలీస్ సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించి�