అత్తాకోడలు అంటే ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు! ఇలా తయారైంది బయట వ్యవహారం! కానీ, చాలా ఇళ్లలో అత్తా, కోడలు హ్యాపీగా ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల మంచి ఫ్రెండ్స్ లా కూడా ఉంటారు. అటువంటి సాస్, బహు జోడీనే జయా బచ్చన్, ఐశ్వర్య బచ్చన్!కొన్నాళ్ల క్రితం మీడియాలో జయా, ఐష్ మధ్య గొడవలంటూ అదే పనిగా వార్తలొచ్చాయి. కానీ, అవన్నీ అబద్ధాలని తేలిపోయేలా ఇప్పటికీ ఒకే ఇంట్లో సంతోషంగా కలసి ఉంటున్నారు అత్తా, కోడలు ఇద్దరూ! అంతే…