కరోనా తర్వాత బాక్సాఫీస్ కష్టాలని ఫేస్ చేసిన బాలీవుడ్ కి 2023 బాగా కలిసొచ్చింది. ఈ ఇయర్ స్టార్టింగ్ లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. అయిదేళ్లుగా సినిమా చేయని షారుఖ్ ఖాన్… పఠాన్ సినిమాతో హిట్ లోటుని మాత్రమే కాదు బాలీవుడ్ కష్టాలని కూడా పూర్తిగా తొలగించాడు. ఈ మూవీ 2023కి బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అనుకుంటే జవాన్ సినిమా కలెక్షన్స్…