Jawan Releasing In Japan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా, నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “జవాన్” సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.1,100 కోట్లు వసూలు చేసింది. షారుక్ ద్విపాత్రాభినయం, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. దీపికా పదుకొణె , విజయ్ సేతుపతి , ప్రియమణి , సన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో…