బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇచ్చాడు. అది కూడా అట్టాంటి ఇట్టాంటి కంబ్యాక్ కాదు. బాక్సాఫీస్ దగ్గర కోట్ల సునామిని తీసుకొచ్చాడు. ఇక షారుఖ్ పనైపోయింది అనుకుంటున్న సమయంలో… పఠాన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కింగ్ ఖాన్. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు జవాన్‌తో మరో వెయ్యి కోట్లు ఇచ్చేశాడు షారుఖ్. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ కంబ్యాక్ ని మర్చిపోక ముందే జవాన్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని మరోసారి షేక్ చేసే పనిలో ఉన్నాడు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ ఇప్పటివరకూ చూడని వసూళ్ల సునామీని చూపిస్తున్న షారుఖ్ ఖాన్… వర్కింగ్ డే, హాలీడే అనే తేడా లేకుండా బాక్సాఫీస్ ర్యాంపేజ్ సృష్టిస్తున్నాడు. వారం తిరగకుండానే జవాన్ సినిమా 600 కోట్లని రాబట్టి ఈ వీకెండ్…