Shivani Nagaram : హీరోయిన్ శివానీ నగరం ఇప్పుడు వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేస్తున్న సినిమాలు మంచి హిట్లు కొడుతుండటంతో ఆమెకు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి. తాజాగా ఆమె నటించిన లిటిల్ హార్ట్స్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. పక్కా హైదరాబాదీ అమ్మాయి అయిన ఈ బ్యూటీ.. మొదట్లో చిన్న పాత్రలు కూడా చేసింది. అప్పట్లో అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన జాతిరత్నాలు ఎంత పెద్ద…