Devara Ayudha Pooja Pushpa 2 Jathara Become Hottopic: ‘దేవర’ సినిమాలో ఇప్పటి వరకు వచ్చిన పాటలు ఒక ఎత్తైతే.. ఆయుధ పూజ సాంగ్ ఒక ఎత్తు అనేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే.. అదిగో, ఇదిగో అని ఊరిస్తున్నారు తప్ప.. ఈ పాటను మాత్రం రిలీజ్ చేయడం లేదు మేకర్స్. ఇదే హైప్‌తో ఆయుధ పూజను డైరెక్ట్‌గా థియేటర్లోనే రిలీజ్ చేసేలా ఉన్నారు. కానీ థియేటర్ లో ఆయుధ పూజకు అంతా పోతారని…
Jathara First Look Poster Builds Anticipation : ప్రస్తుతం హీరోలు ఏమాత్రం వెనుకాడడం లేదు తమ వద్ద ఉన్న కథలతో దర్శకులు అవుతున్నారు. దర్శకులకు హీరోలు దొరకడం లేదు అనుకుంటే వారు హీరోలు అవుతున్నారు.. కొంత మంది మల్టీ టాలెంట్ చూపిస్తూ కథను రాసుకుని దర్శకత్వం వహిస్తూ హీరోలుగా నటిస్తున్నారు. అసలే ఇప్పుడు అంతా కూడా కంటెంట్, కాన్సెప్ట్ సినిమాలు అంటూ కొత్త కథల వెంట పడుతున్నారు. రొటీన్ కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్…
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన శంకరాభరణం సినిమా 2015లో రిలీజ్ అయ్యింది. నందిత రాజ్, అంజలి నటించిన ఈ సినిమాని ఎంవీవీ సత్యనారాయణ ప్రొడ్యూస్ చేసాడు. 2010లో వచ్చిన ‘ఫస్ గయ్ రేయ్ ఒబామా’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని అలరించలేకపోయింది. దీంతో శంకరాభరణం సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘ఉదయ్ నందనవనం’ కెరీర్ కష్టాల్లో పడింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు రెండో సినిమా ప్రయత్నాలు…
ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహాజాతర జరుగుతుంది. ఈ జాతర కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వ తేదీ వరకు జాతర జరగబోతున్నది. చరిత్ర ప్రకారం కాకతీయ సైన్యానికి, పగిడిగిద్దరాజు సైన్యానికి మధ్య లక్నవరం వద్ద యుద్దం జరుగుతుంది. ఈ యుద్దంలో పగిడిగిద్దరాజుతో పాటు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు పాల్గొంటారు. ఈ యుద్ధంలో పోరాడి మేడారం సమీపంలోని సంపెంగ వాగు వద్ద వీరమరణం పోందారు.…
దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల జాతరలు జరుగుతుంటాయి. పట్టణాలు, నగరాల్లో జరిగే జాతరల గురించి మనకు తెలుసు. అయితే, కొన్ని రకాల జాతరలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలా కూడా జారతలు నిర్వహిస్తారా అని ఆశ్చర్యపోతుంటాం. విశాఖ జిల్లాలోని రాంబిల్లి మండల్లోని దిమిలి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో గ్రామ దేవత దల్లమాంబ అనువు మహోత్సవాన్ని గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. రేపు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 10 గంటల…