Jasprit Bumrah Junior: టీమిండియా వజ్రాయుధం స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎదుట బ్యాటర్ ఎవరైనా సరే.. అతడి బౌలింగ్ కి భయపడాల్సిన పరిస్థితి. ఇకపోతే బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడం ఎంత కష్టమో.. అతని బౌలింగ్ యాక్షన్ అనుకరించడం కూడా అంతే కష్టం. దీనికి కారణం బుమ్రా చాలా తక్కువ ద�