Jasprit Bumrah Takes 5 Wickets in IND vs SA 2nd Test: కేప్‌టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజైన గురువారం సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా షాక్ ఇచ్చాడు. మొదటి సెషన్ తొలి ఓవర్లనే ఓవర్ నైట్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్‌హామ్ (11)ను ఔట్ చే