లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రస్తుతం విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సిగ్మా’ (Sigma) అనే భారీ యాక్షన్-అడ్వెంచర్ కామెడీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో సందీప్ కిషన్ హీరో పాత్ర పోషిస్తున్నారు. యూత్ వైబ్‌తో, బిగ్ స్కేల్‌లో రూపొందుతున్న ‘సిగ్మా’ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్-లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మోస్ట్ ఇంటెన్స్ యాక్షన్ అడ్వెంచర్‌గా మారుతోంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్,…