జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తున్న మనుషుల గుంపు పైకి కారు దూసుకుపోయింది.. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.. ఈ సంఘటన రాష్ట్ర రాజధాని రాంచీకి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరాన్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగిందని పోలీసులు తెలిపారు.. కారులోని వ్యక్తి నిద్ర మత్తు కారణంగానే ఈ…
రంజీ ట్రోఫీలో భాగంగా బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరిగిన క్వారర్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది. ఆఖరి రోజు ఫలితం వచ్చేలా కనిపించకపోవడంతో అంపైర్లు గంట ముందుగానే మ్యాచ్‌ను నిలిపివేసి డ్రాగా ప్రకటించారు. ఆట ముగిసే సమయానికి బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ సెంచరీ చేయడం విశేషం. 129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బెంగాల్‌ను మనోజ్ తివారీ తన…