ప్రజంట్ సోషల్ మీడియా కారణంగా చాలా దారుణాలు జరుగుతున్నాయి. నటీనటులు సెలబ్రిటీల మీద పుకార్లు పుటిస్తూ అదే పనిగా వారి పై ఇష్టం వచ్చిన వీడియోలు మీమ్స్ ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి.. రెండో పెళ్లి గురించి మీడియా కథనాలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై విసిగిపోయిన ఢీ డాన్సర్ జాను.. ఇక ఓపిక నశించింది బతకలేనంటూ సూసైడ్ చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది.. Also Read: Sonu Nigam : నోరుజారిన…