Jani Master Roaming on Roads at his Native village kothuru with bike: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ మధ్యనే జనసేన పార్టీలో చేరిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కువగా తన సొంత ఊరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈటీవీ ప్రారంభించిన ఢీ అల్టిమేట్ డాన్స్ షో ద్వారా ఆయన సినీ రంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయనకు నితిన్ హీరోగా నటించిన ద్రోణ అనే…