రేప్ కేసులో అరెస్టై 37 రోజులు జైలు శిక్ష అనుభవించి నిన్ననే బెయిల్ మీద విడుదలైన జానీ మాస్టర్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 7:00 ఎనిమిది నిమిషాలకు ట్విట్టర్ ఖాతా నుంచి ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ 37 రోజులు ఎన్నో విషయాలు మనం నుంచి తీసుకుంది. నా కుటుంబం శ్రేయోభిలాషుల ప్రార్థనలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. నిజం కాస్త ఆలస్యమైనా తెలుస్తుంది.…