ఫోక్సో సహా రేప్ కేసుల్లో అరెస్టై ప్రస్తుతం చెంచల్గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు మధ్యాహ్నం చంచల్గూడా జైలు నుంచి జానీ మాస్టర్ బెయిల్ పై విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు నిబంధనల మేరకు ఆయనను బయలు పై విడుదల చేశారు. War 2 Leaked Pic: యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్.. చూశారా? తన దగ్గర…
Court Dismissed Jani Master Bail Petetion: జానీ మాస్టర్ కి మరో షాక్ తగిలింది. తెలుగులో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ మీద గతంలో ఆయన వద్ద పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు రేప్ కేసు పెట్టింది. తాను మైనర్ గా ఉన్నప్పుడే తనను బలవంతం చేశాడని ముంబైలో రేప్ చేశాడని కేసు పెట్టడంతో జానీ మాస్టర్ మీద ఫోక్సో చట్టం సహా పలు రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనని…
Interim Bail for Jani Master: టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు కోర్టు అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో జానీకి ఊరట లభించింది. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ గత నెలలో అరెస్టైన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు తీసుకోవడం తనకు 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్…